ఇంటింటి ప్రచారం నిర్వహణ

81பார்த்தது
ఇంటింటి ప్రచారం నిర్వహణ
వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ని ఉద్దేశించి, వరంగల్ , ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక మన తీన్మార్ మల్లన్నకి ఓటు వేయగలరని నల్లబెల్లి గ్రామంలో పట్టభద్రుల ఇంటింటి ప్రచారం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటికాయల దిలీప్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி