కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

69பார்த்தது
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ జూన్ 4వ తేదీన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி