ఖాళీ చేసిన సరస్వతి కాలనీ అర్చకులు

67பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వరంగల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. వరంగల్ భద్రకాళి గుడి సమీపంలోని సరస్వతి కాలనిలో అర్చకులు నివసిస్తు ఉంటారు. అన్ని ఇండ్లలోకి వరదనీరు రావడంతో సోమవారం రాత్రి, ఇండ్లు ఖాళీ చేసి వెళ్లారు.

தொடர்புடைய செய்தி