గుంతల మయంగా వరంగల్ పోతన రోడ్

53பார்த்தது
వరంగల్ బైపాస్ రోడ్డుగా పేరు గాంచిన పోతన నగర్ ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. మనీద్వీప గార్డెన్ నుంచి రామన్నపేట అమరవీరుల స్తూపం వరకు అర కిలోమీటర్ మేర గుంతలు ఏర్పడ్డాయి. మూడు నాలుగు చోట్ల పెద్ద గుంతలు ఉండడంతో రాత్రివేళ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు అద్వానంగా మారడంతో ఒకవైపు మాత్రం రాకపోకలు సాగుతున్నాయి. హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్లేందుకు భారీ వాహనాలు ఇటు నుంచి రాకపోకలు సాగిస్తాయి.

தொடர்புடைய செய்தி