కొండా సురేఖని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి

63பார்த்தது
కొండా సురేఖని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి
మహిళ మంత్రి అయివుండి తోటి మహిళ, ప్రముఖ సినీతార సమంతపై చేసిన వ్యఖ్యలు దురదృష్టకరమని నేడు వరంగల్ తూర్పు నియోజకవర్గ బీజేపీ జిల్లా నేత ఆడేపు వెంకటేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు భాద్యతగా మాట్లాడాలని, అందులో ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు సహించరని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி