పత్తిపాకలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

56பார்த்தது
శాయంపేట మండలంలోని పత్తిపాక ఎస్సి కాలనీలో బుధవారం సాయంత్రం జ్యోతి రావు పూలే ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అనే వయసులో తేడా లేకుండా మహిళలందరూ ఉత్సాహంగా ఆడుతూ పాడారు. ఈరోజు నుంచి తొమ్మిది రోజులు బతుకమ్మను వివిధ రకాలుగా పేర్చి ఆడతామని మహిళలు అన్నారు. గ్రామంలోని ప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు.

தொடர்புடைய செய்தி