నారాయణ 5వ సంస్కరణ సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

1585பார்த்தது
హనుమకొండ వడ్డేపల్లి లోని సహృదయ వృద్ధాశ్రమంలో ప్రముఖ బుద్దిస్ట్ కర్రె నారాయణ 5వ సంస్కరణ సభ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నారాయణ కుటుంబ సభ్యులు లక్ష్మీ తులసి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி