వరంగల్: ఏడుగురు సీఐల బదిలీ

69பார்த்தது
వరంగల్: ఏడుగురు సీఐల బదిలీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఐలుగా పనిచేస్తున్న ఏడుగురిని బదిలీ చేస్తూ సీపీ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహేందర్ సీసీఎస్ నుంచి గీసుకొండ, బాబూలాల్ గీసుకొండ నుంచి టాస్క్ ఫోర్స్, ఎస్. రవికుమార్ టాస్క్ ఫోర్స్ నుంచి కేయూసీ, సంజీవ కేయూసీ నుంచి సీఎస్బీ, ఓ. రమేశ్ సీసీఎస్ నుంచి మామునూరు, ఎం. రవికుమార్ మామునూరు నుంచి ఐజీపీ మల్టీజోన్-1, శివకుమార్ ఇంతే జార్ గంజ్ నుంచి సీసీబీకి బదిలీ అయ్యారు.

தொடர்புடைய செய்தி