వరంగల్ అభివృద్ధిపై సమీక్ష

77பார்த்தது
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పై సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐఆర్ఆర్ భూసేకరణ, ఓఆర్ఆర్ అలైన్మెంట్, వరంగల్ మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, కూడా మాస్టర్ ప్లాన్, కాళోజీ కళాక్షేత్రం, ప్రధాన నాళాల రిటైనింగ్ వాల్ ల నిర్మాణం, వరద నివారణ చర్యలు, ఇంకుడు గుంతల నిర్మాణం, కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులు తదితర అంశాల పై మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, సురేఖ, సీతక్క మాట్లాడారు.

தொடர்புடைய செய்தி