వరంగల్ జిల్లాలో వర్షపాతం వివరాలు

50பார்த்தது
వరంగల్ జిల్లాలో సోమవారం 5. 35 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సంగెంలో 10 సెంటీ మీటర్లు, వర్ధన్నపేటలో 8. 66, ఖిలావరంగల్లో 8. 42, చెన్నారావుపేటలో 8. 02, నెక్కొండలో 7. 02, రాయపర్తిలో 6, 92, గీసుగొండలో 4. 98, నర్సంపేటలో 1. 58, ఖానాపురంలో 2. 2, పర్వతగిరిలో 6, 4, వరంగల్లో 4. 41 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

தொடர்புடைய செய்தி