వరంగల్లో వర్షపాతం వివరాలు

73பார்த்தது
భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం నమోదు వివరాలు. పర్వతగిరి 294. 8మిమీ, నెక్కొండ 246. 45, చెన్నారావుపేట, 196. 20. మీ. మీ, రాయపర్తి 196. 20వర్ధన్నపేట 185. 5, దుగ్గొండి 120. 6, నర్సంపేట 106. 4, నల్లబెల్లి 114. 4, సంగెం112. 4, గీసుగొండ105. 5, వరంగల్120. 6, ఖిలావరంగల్ 94. 6మి. మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி