వరంగల్లో మత్తడి పోస్తున్న చెరువులు

60பார்த்தது
గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని భద్రకాళీ, వడ్డేపల్లి, భట్టుపల్లి, ఉర్సు చెరువులు మత్తడి పోస్తున్నాయి. దీంతో సోమవారం నగరంలోని ప్రధాన నాలాలు నిండుగా ప్రవహిస్తున్నాయి. బొంది వాగు నాలా ఉదృతంగా ప్రవహిస్తోంది. చెరువులు మత్తడి పోస్తుండడంతో వాటి కింద ఉన్న కాలనీల ప్రజలు భయంతో వణికి పోతున్నారు.

தொடர்புடைய செய்தி