జలమయమైన ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్

73பார்த்தது
భారీవర్షాల నేపద్యంలో సోమవారం గ్రేటర్ వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలైన వీడిఓస్ కాలనీ, బాపూజీ నగర్, ఇందిరమ్మ కాలనీ, ఎన్ఎన్ నగర్, బిఎన్ నగర్, ఉర్సు ప్రభుత్వ పాఠశాల, డీకే నగర్ తెలంగాణ కాలనీ మైసయ్య నగర్ తదితర లోతట్టు ప్రాంతాలు, జలమయమైన ప్రాంతాలను కమిషనర్ క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా తగుచర్యలు చేపట్టాలని అధికారులను బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు.

தொடர்புடைய செய்தி