రేపే 40 అడుగుల వినాయకుడి నిమజ్జనం

60பார்த்தது
భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మట్టితో భారీ గణపతి నిర్మాణం చేపట్టారు. 40 అడుగుల పొడవుతో భారీ గణనాథుని మట్టితో నిర్మించడం పూర్ణజన్మ సుకృతమని సంజు అన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఎల్లమ్మ బజార్ లో నిలబెట్టిన దగ్గరనే పాల ట్యాంకర్ పాలతో నిమజ్జనం చేస్తామని, ఆ తరువాత ఆ మట్టిని ప్రసాదంగా ఇస్తామని తులసి చెట్టులు పెట్టుకోవచ్చని తెలిపారు.

தொடர்புடைய செய்தி