పేద ప్రజలు ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి

80பார்த்தது
పేద ప్రజలు ఆరోగ్యానికి ఆర్థిక భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి
స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన కొమురయ్య అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృషికి రావడంతో వారికీ ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా 2లక్షల 50వేల రూపాయలని వారి కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం బాధితులకు అందిస్తోందని అన్నారు.

தொடர்புடைய செய்தி