స్టేషన్ ఘనపూర్ లో రాళ్ళ వర్షం

67பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బుధవారం సాయంత్రం కురుస్తుంది. ఉదయం నుండి ఎండ వేడిమితో ఇబ్బందులు పడ్డ ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా చోట్ల రాళ్లతో కూడిన భారీ వర్షం పడుతుంది.

தொடர்புடைய செய்தி