వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే ఆరు ముక్కలు

75பார்த்தது
స్టేషన్ ఘణపూర్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్ చేసారు. రాజకీయం అంటే అక్రమాలు పదవులు, పథకాలు, పనులు అమ్ముకోవడం అనే విధంగా తయారు చేశారన్నారు. వంద పడకల ఆసుపత్రి, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, స్టేషన్ ఘణపూర్, చాగల్లు, శివునిపల్లి మున్సిపాలిటీ ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే ఆరు ముక్కలు కేసీఆర్ చేశారన్నారు.

தொடர்புடைய செய்தி