చెరువు మత్తడిని బాగు చేయండి: మార్కెట్ డైరెక్టర్ రాజ్ కుమార్

276பார்த்தது
చెరువు మత్తడిని బాగు చేయండి: మార్కెట్ డైరెక్టర్ రాజ్ కుమార్
వానలకు తెగిపోయిన మత్తడికి శాశ్వత పరిష్కారం చేయాలని స్టేషన్ గనపూర్ మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్ అన్నారు. శనివారం తిమ్మాపూర్ చెరువు మత్తడిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మత్తడి పూర్తిగా తెగిపోవడం వల్ల చెరువులోని నీరు బయటకి పోతోందన్నార. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని, లేదా శాశ్వత పరిష్కరం చూపాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி