మా ఇల్లు అనాధ ఆశ్రమంకు ఆర్ధిక సహాయం

74பார்த்தது
జనగాం జిల్లా జఫర్ గఢ్ మండల కేంద్రంలోని మా ఇల్లు (అనాధ ఆశ్రమం) లో తన పుట్టినరోజు సందర్భంగా పాలకుర్తి మండల మాజీ జడ్పిటిసి పుస్కూరి శ్రీనివాస్ రావు అనాధ పిల్లలకు ఆర్థిక సహాయం తో పాటు పండ్లు పంపిణీ చేసారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రావు మాట్లాడుతూ మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకులు గాదే ఇన్నారెడ్డితో కల్సి అనాథ పిల్లల మధ్య తన జన్మదినవేడుకలు జరగడం సంతోషంగా ఉందన్నారు.

தொடர்புடைய செய்தி