వరంగల్ అభివృద్ధికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి

52பார்த்தது
వరంగల్ అభివృద్ధికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి మంగళవారం రేవంత్ రెడ్డి ని కలిశారు. వరంగల్ అభివృద్ధికి రానున్న బడ్జెట్లో నిధులు ఎక్కువ నిధులు కేటాయించలన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ఇచ్చిన హామీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఏయిర్ పోర్ట్ అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధితో పాటు ఐటి, పర్యాటక, అభివృద్ధి జరిగే విధంగా చూడాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி