స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన, ప్రగతి బాట బహిరంగ సభలో రూ. 630. 27 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనుల శిలాఫలకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, మంత్రులు సురేఖ, సీతక్క, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.