స్టేషన్ ఘనపూర్: 15లక్షల 44 వేల రూపాయల చెక్కుల పంపిణీ

56பார்த்தது
స్టేషన్ ఘనపూర్: 15లక్షల 44 వేల రూపాయల చెక్కుల పంపిణీ
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం గడిచిన పదేళ్ళలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, రాజకీయం అంటే తప్పుడు నిర్వచనం వచ్చే విధంగా గతంలో ఉన్న పెద్దలు వ్యవహరించారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. మంగళవారం 52 మంది లబ్ది దారులకు 15లక్షల 44 వేల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణి చేశారు.

தொடர்புடைய செய்தி