బస్సు సౌకర్యం కల్పించాలి

55பார்த்தது
బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు మంగళవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి షబానా మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி