వృత్తి శిక్షణ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు

58பார்த்தது
వృత్తి శిక్షణ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు
హనుమకొండ జిల్లా మడికొండలోని సేవా భారతి గోద్రెజ్ సంయుక్తంగా సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పేరిట చేపడుతున్న వృత్తి శిక్షణ కోర్సుల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకుడు మహేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్ కండిషనర్, వాషింగ్ మిషన్ తదితర వస్తువుల రిపేరింగ్ నేర్పిస్తామని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు పూర్తి వివరాలకు 9059907740 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி