స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి గ్రామంలో శుక్రవారం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. కేతవత్ శంకర్ ఇంట్లో నిల్వచేసిన 25 క్వింటాళ్ల 52 బ్యాగులను పట్టుకున్నారు. వీటి విలువ రూ. 65 వేల వరకు ఉంటుందని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం రఘునాథపల్లి పోలీసులకు అల్పగించినట్లు తెలిపారు.