నెలలోపు ముచ్చటగా మూడో ఎస్సై

81பார்த்தது
నెలలోపు ముచ్చటగా మూడో ఎస్సై
ఎప్పుడూ వివాదాస్పదంగా నడిచే పోలీస్ స్టేషన్ ఏదంటే పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర పోలీస్ స్టేషన్ అని చెప్పవచ్చు. ఈ పోలీస్ స్టేషన్ లో గత నెలరోజులలో ముగ్గురు ఎస్సైలు మారారు. శనివారం పెద్దవంగర ఎస్సైగా క్రాంతి కిరణ్ బాధ్యతలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி