అవార్డు గ్రహితకి పాలకుర్తి ప్రజల సన్మానం

61பார்த்தது
అవార్డు గ్రహితకి పాలకుర్తి ప్రజల సన్మానం
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని శ్రీ చండీ పరమేశ్వరి పీఠాధిపతి డాక్టర్ అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతికి న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ కాన్వకేషన్ లో ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్స్ లెన్స్ అవార్డుతో పాటు జ్యోతిష్యభీష్మ బిరుదును అందించారు. బుధవారం ఈ సందర్భంగా పాలకుర్తి మండలకేంద్రంలోని శ్రీ చండీ పరమేశ్వరి పీఠం కేంద్రం ఆఫీసులో పాలకుర్తికి చెందిన భక్తజన బంధువులు ఘనంగా సన్మానించారు.

தொடர்புடைய செய்தி