పాలకుర్తి: కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు

69பார்த்தது
పాలకుర్తి: కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష బీఆర్ఎస్‌కు పాలకుర్తి నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది.
సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ పిఏసిఎస్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి, రాయపర్తి మాజీ జెడ్పీటిసి అరుంధతిసురేందర్ రావులు తమ అనుచరులతో కలిసి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி