తొర్రూరు: ఇల్లు కాలిపోయిన కుటుంబానికి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే

54பார்த்தது
తొర్రూరు: ఇల్లు కాలిపోయిన కుటుంబానికి భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలో మన్నెం పద్మయ్య-సైదమ్మ పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్తు కాలడంతో ఇంట్లో ఉన్న సామాన్లు సర్టిఫికెట్లు కాలి బూడిద అయిపోయ్యాయి. విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడం చాలా బాధాకరమని దంపతులకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. తక్షణ ఆర్థిక సహాయం అందచేశారు.

தொடர்புடைய செய்தி