ఈనెల 25 నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు మార్కెట్ బంద్

561பார்த்தது
ఈనెల 25 నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు మార్కెట్ బంద్
వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 25 నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు సెలవు ఉంటుందని మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి బీవీ రాహుల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న వారాంతపు యార్డు బంద్‌, 26 ఆదివారం, 27న కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి సెలవు, 28వ తేదీ నుంచి 4వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు యార్డులు బంద్‌ ఉంటాయని పేర్కొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி