పాలకుర్తిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

72பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బుధవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఒకవైపు భారీ వర్షం కురుస్తున్న కూడా బతుకమ్మ పండుగ సంబరాల్లో పాల్గొన్న మహిళలు. సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆడుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న గ్రామ ఆడపడుచులు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.

தொடர்புடைய செய்தி