నర్సంపేట: విద్యార్థులు మంచి భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలి

74பார்த்தது
నర్సంపేట: విద్యార్థులు మంచి భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలి
నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నూతన విద్యార్థుల పరిచయ వేదిక కార్యక్రమానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు మంచి భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలని అన్నారు. అధ్యాపకుల కృషితో కళాశాల స్వయం ప్రాతిపత్తిని పొందిందని అన్నారు.

தொடர்புடைய செய்தி