ఆర్ఎంపీ,పీఎంపీ వైద్యుల ఆందోళన

76பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆర్ఎంపీ,పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయరాదంటూ ఐఎంఏ చేస్తున్న దాడులకు నిరసనగా ఆందోళన చేపట్టారు. దాడులకు నిరసనగా నేటి నుండి ఈనెల 12వ తేదీ వరకు గ్రామీణ వైద్యుల పూర్తి సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி