అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు

58பார்த்தது
అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బిఏ, బీకాం, బీఎస్సీ, కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 15 వరకు గడువును పొడిగించినట్లు నర్సంపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డాక్టర్ వి పూర్ణచందర్ తెలిపారు. ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు గడువు ఉందని ఆసక్తి, అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకై అధ్యయన కేంద్రం మొబైల్ నెంబర్ 7382929577ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி