సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం

66பார்த்தது
సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం
నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలంటూ గ్రామపంచాయతీ కార్యదర్శికి ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఎంసిపిఐయు నల్లబెల్లి మండల సహాయ కార్యదర్శి మార్త నాగరాజు మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగ వస్తున్న సందర్భంగా గ్రామంలో వీధిలైట్లను ఏర్పాటు చేయాలని అలాగే గుంతలుగా ఉన్న రోడ్ల పునర్నిర్మానం చేయాలని, కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி