ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు

65பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేటలో బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలకు భారీగా మహిళలు కోలాటం ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు.

தொடர்புடைய செய்தி