విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ పై దాడి

58பார்த்தது
మహబూబాబాద్ పట్టణంలోని గాదె రుక్మా రెడ్డి ప్రైవేటు స్కూల్ లో బుధవారం ఓ విద్యార్థిని పట్ల ఆసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ పై విద్యార్థిని బంధువులు, తల్లిదండ్రులు స్కూల్ అవరణంలో వార్డెన్ పై దాడి చేశారు. వార్డెన్ ను వెంటన్ తొలగించాలని విద్యార్థిని బంధవులు, తల్లిదండ్రులు అందోళన చేపట్టారు. వార్డెన్ పై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி