మహబూబాబాద్: ప్రయాణ సమయం లో హెల్మెట్ తప్పనిసరి: జిల్లా ఎస్పీ

55பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో హెల్మెట్ పెట్టుకొని రోడ్డు భద్రత పై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బైక్ ప్రయాణ సమయం లో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி