జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

71பார்த்தது
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన యోగ డే వేడుకల్లో పాల్గొన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చని. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

தொடர்புடைய செய்தி