మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తార సింగ్ తండా, రేకుల తండాలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు హరి నాయక్ మాట్లాడుతూ.. తండా ప్రజలు సుఖశాంతులతో చల్లగా ఉండాలని దేవున్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సపావట్ శంకర్, వార్డ్ మెంబర్ వీరన్న శంకర్, మాజీ వార్డు మెంబర్ రవి, యూత్ అధ్యక్షుడు యాకుబ్ నాయక్, మహేందర్, హరిశ్చంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్ వ్యక్తిని చేరదీసిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా.. పూర్తి వివరాలకు http://bit.ly/2lERtXO క్లిక్ చేయండి