భారీ వర్షంలో తిరుగుతూ అప్రమత్తం చేస్తున్న సీపీ

535பார்த்தது
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందస్తూ జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదివారం పోలీస్ కమిషనర్ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తన సిబ్బందితో కలిసి నెక్కొండ చెరువు ప్రాంతానికి చేరుకొని వాహనాల రాకపోకలపై వాహనదారులను అప్రమత్తం చేశారు. పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி