బొగత జలపాతానికి పర్యాటకుల సందడి

20463பார்த்தது
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బోగత జలపాతానికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యాటకులతో జలపాతం పరిసరాలు సందడిగా మారాయి. గతంలో జరిగిన ప్రమాదవ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని జలపాతం వద్ద ఎక్కువ లోతు ఉన్న వైపు నీటిలోకి పర్యాటకులు దిగకుండా ఉండేందుకు రక్షణ చర్యలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி