పోలీస్‌ వాహనాలను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ

72பார்த்தது
పోలీస్‌ వాహనాలను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ
మహబూబాబాద్ సబ్‌డివిజన్‌ కు చెందిన పోలీస్‌ వాహనాల పనితీరు, నిర్వహణను శుక్రవారం అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్‌ వాహనాలను నితరంతరంగా ప్రజాసేవలకు వినియోగించాల్సి ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వాహనాలను మంచి కండిషన్‌ లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி