సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ వైబ్రంట్ అకాడమీ

586பார்த்தது
సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ వైబ్రంట్ అకాడమీ
డాక్టర్ కావాలని కోరిక ఉన్న విద్యార్థులకు చక్కటి వేదిక వైబ్రంట్ అకాడమి. వైబ్రంట్ లో చేరి మీ కళలను సాకారం చేసుకోండి. NEET లాంగ్ టర్మ్ 2025 కి సంబంధించి జూన్ 14,2024 నుండి ప్రారంభం అవబోతున్నాయి. అధునాతనమైన ఏసీ తరగతి గదులు, అనుభవమైన అధ్యాపక బృందంచే బోధన అందించడమే వైబ్రంట్ లక్ష్యం. ప్రత్యేకంగా విద్యార్థుల పై శ్రద్ధ చూపి రాణించేలా చేయడం వీరి ప్రత్యేకత. బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం ఉంది. ఇప్పుడే వైబ్రంట్ అకాడమీలో అడ్మిషన్ కై 9908983399, 9963017799 నంబర్లను సంప్రదించండి.

தொடர்புடைய செய்தி