తొర్రూర్ మండలంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర కళ్యాణం

51பார்த்தது
తొర్రూర్ మండలంలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర కళ్యాణం
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండల కేంద్రంలోని పాతిమీది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పురోహితులు వేదా మంత్రాతో అంగరంగా వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవుల్ల కళ్యాణం జరిపించారు. ఈ మహోత్సవం పట్టణంలోని శ్రీ రామాంజనేయ భక్తులు, నాయకులు, పాల్గొని జన్మ సార్థకం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி