పాలకుర్తి: మహాచండికా రూపంలో దర్శనమివ్వనున్న మాత

68பார்த்தது
పాలకుర్తి: మహాచండికా రూపంలో దర్శనమివ్వనున్న మాత
పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత శ్రీ మహాచండికా దేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈమేరకు అమ్మవారిని అంగరంగ వైభవంగా, అత్యంత దేదీప్యమానంగా, కన్నుల పండుగగా ప్రత్యేక అలంకరణతో రూపుదిద్దనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி