కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

67பார்த்தது
కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే
పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం కొడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి సాంక్షన్ అయిన వారికి చెక్కులు పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్ని గ్రామాల మహిళా అధ్యక్షురాలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని చెక్కులు అందజేశారు.

தொடர்புடைய செய்தி