వర్షాల కారణంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు

63பார்த்தது
వర్షాల కారణంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తక్షణ స్పందన నిమిత్తం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. భారీ వర్షాలకు సంబంధించి బాధితులు కంట్రోల్ రూమ్ లోని టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1115 ను సంప్రదించవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండేందుకు కంట్రోల్ రూమ్లో సిబ్బంది 24 గంటల పాటు అందు బాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி