ఇంటి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం

1299பார்த்தது
ఇంటి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం
జనగామ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం బెక్కల్ గ్రామంలో సోమవారం ఇంకుడు గుంత నిర్మాణం కు గ్రామ సర్పంచ్ బాలరాజు ముగ్గు పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయితీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி