జనగామ జిల్లా పర్యటనలో బిజెపి సహయక మంత్రి కురియన్

55பார்த்தது
కేంద్ర సహాయక మంత్రి జార్జ్ కురియన్ శనివారం జనగామ జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. జనగామలో బిజెపి శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం బిజెపి కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయక మంత్రి జార్జ్ కురియన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி